ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కంటే చంద్రబాబు ప్రమాదకరం: కన్నబాబు

ABN, First Publish Date - 2022-01-13T00:53:29+05:30

కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. అధికారం లేక చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చి పార్టీ పెడుతున్నారని తెలిసి చంద్రబాబు ఎన్నో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని చెప్పారు. పరోక్షంగా న్యాయ వ్యవస్థపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.  తప్పుడు ప్రచారాలు చేయడంలో చంద్రబాబు నిస్థాగరిస్టుడని కన్నబాబు విమర్శించారు. 

Updated Date - 2022-01-13T00:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising