ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APNews: లక్కవరంలో రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2022-06-15T19:37:47+05:30

జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరంలో రైతుల ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరంలో రైతులు ఆందోళనకు దిగారు. లక్కవరం యూనియన్ బ్యాంకును ముట్టడించిన రైతులు...  బ్యాంక్ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఉండవల్లి రవిశంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నగదు రూ.68 లక్షలు గోల్మాల్ చేశారని ఆరోపించారు. రైతుల నగదు వారి ఖాతాల్లో జమ చేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చచెప్పేందుకు యత్నిస్తున్నారు. 


Updated Date - 2022-06-15T19:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising