ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-01-01T15:22:38+05:30

నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉంది. కొత్త సంవత్సరం  అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. కోవిడ్ నిర్మూలన అయి  అందరికి మంచి జరగాలని భక్తులు కోరుకుంటున్నారు. 

Updated Date - 2022-01-01T15:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising