ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ చేతిని ముద్దాడిన రోజా

ABN, First Publish Date - 2022-04-11T21:11:08+05:30

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జగన్ మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జగన్ మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. కొత్త మంత్రులచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రోజా కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి ఆయన చేతిని ముద్దుపెట్టుకున్నారు. సీఎం ఆమెను ఆశీర్వదించారు.


ఇక నుంచి టీవీ షోలు బంద్: రోజా

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆర్కే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి  టీవీ షోలు బంద్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే బజర్తస్త్ షోలకు కూడా గుడ్ బై చెప్పనున్నారు. రోజా గత పదేళ్లుగా జబర్తస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తానని రోజా ప్రకటించారు. 

Updated Date - 2022-04-11T21:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising