ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra news: ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ

ABN, First Publish Date - 2022-07-21T15:15:34+05:30

ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కు నిరసన సెగ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ: ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌(Ponnada satish)కు నిరసన సెగ తగిలింది. తిండి..తాగు నీరు అందడం లేదని  వరద బాధితులు(Flood victims) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం మండలం కమిని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమకు ఏ సహయం సరిగా అందలేదని బాధితులు మండిపడ్డారు. వరద భారీగా వచ్చినా పడవలు లేవని, మూడురోజులు అవుతున్నా తిండి, నీరు లేదని ఎమ్మెల్యేపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-21T15:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising