ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు తీస్తున్న వైసీపీ’

ABN, First Publish Date - 2022-10-18T05:12:50+05:30

జేబ్రాండ్‌ నకిలీ మద్యం అమ్మకాలు చేపట్టి పేదల ప్రాణాలను వైసీపీ బలిగొంటోందని టీ డీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నదానం చేస్తున్న టీడీపీనాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50






ఽధర్మవరం, అక్టోబరు 17: జేబ్రాండ్‌ నకిలీ మద్యం అమ్మకాలు చేపట్టి పేదల ప్రాణాలను వైసీపీ బలిగొంటోందని టీ డీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ఆదేశాల మేరకు టీడీపీ ఆ ధ్వర్యంలో కొత్తపేట సర్కిల్‌ లో పేదలకు అన్నక్యాంటిన ద్వారా ఉచితంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుత మద్యం విధానంలో తగు చర్యలు తీసుకుంటుందన్నారు. టీడీపీ నా యకులు ఫణికుమార్‌, చింతలపల్లి మహేశ, పురుషోత్తంగౌడ్‌, చింతపులుసు పెద్దన్న, మేకల రామాంజనేయులు, రాంపురంశీన, కొత్తపేట ఆది, నాగూర్‌ హు స్సేన, శీలామూర్తి, గంగారపు రవి, పఠాన బాబూఖాన, అంబటి సనత, చిగిచెర్ల రాఘవరెడ్డి, చిన్నూరు విజయ్‌చౌదరి, అత్తర్‌రహీం, జంగం నరసింహులు, వాల్మీకి అశోక్‌, కేశగాళ్లశీన, అమరా సుధాకర్‌నాయుడు పాల్గొన్నారు.

పట్టభద్రులు.. ఓటరుగా నమోదు చేసుకోండి

బత్తలపల్లి, అక్టోబరు 17: పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకో వాలని తెలుగుయువత, టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు తెలియ జేశారు. వారు సోమవారం మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి పట్టభద్రులకు ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించారు.  టీఎన ఎస్‌ఎఫ్‌ జిల్లా అధికారప్రతినిధి డేరంగుల ప్రతాప్‌, బీసీసెల్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి సాంబ, శ్రీనివాసులు, రాజ, మారుతి, డేరంగుల గంగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising