ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేమే బాగుచేస్తాం

ABN, First Publish Date - 2022-12-15T00:44:41+05:30

నగరంలో గుంతలమయమైన రోడ్లను బాగుచేసే పనిని జనసేన నాయకులు బుధవారం చేపట్టారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్‌లో ఉన్న గుంతలను కంకర మట్టితో పూడ్చారు. పాతూరు పవర్‌ ఆఫీస్‌ వద్ద రోడ్లపై గుంతలను పూడ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతోందని, ఇప్పటికీ రహదారులపై గుంతలు పూడ్చలేని స్థితిలో ఉండటం సిగ్గుచేటని అంకె ఈశ్వరయ్య అన్నారు.

పవర్‌ ఆఫీస్‌ వద్ద గుంతల రోడ్డును పూడుస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరంలో రోడ్లకు జనసేన మరమ్మతు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు 14: నగరంలో గుంతలమయమైన రోడ్లను బాగుచేసే పనిని జనసేన నాయకులు బుధవారం చేపట్టారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్‌లో ఉన్న గుంతలను కంకర మట్టితో పూడ్చారు. పాతూరు పవర్‌ ఆఫీస్‌ వద్ద రోడ్లపై గుంతలను పూడ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతోందని, ఇప్పటికీ రహదారులపై గుంతలు పూడ్చలేని స్థితిలో ఉండటం సిగ్గుచేటని అంకె ఈశ్వరయ్య అన్నారు. నగరంలో మేయర్‌, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న పవన కల్యాణ్‌ ఆశయంతోనే రోడ్లను బాగుచేస్తున్నామని అన్నారు. ఒక్క ఫోన కాల్‌తో శిథిలమైన రహదారులను శ్రమదానంతో బాగుపరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నగర ఉపాధ్యక్షులు గ్రంథి దివాకర్‌, జక్కిరెడ్డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising