ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన విత్తనకాయలు అందిస్తాం: జేడీఏ

ABN, First Publish Date - 2022-05-21T06:28:45+05:30

ఈ ఏడు ఖరీఫ్‌లో వేరుశనగ సాగు కోసం రైతులకు నాణ్యమైన విత్తన కాయలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసు కుంటున్నట్లు జేడీఏ శివ నారాయణ పేర్కొన్నారు.

సబ్సిడీ వేరుశనగ కాయలను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50








ఓబుళదేవరచెరువు, మే20: ఈ ఏడు ఖరీఫ్‌లో వేరుశనగ సాగు కోసం రైతులకు నాణ్యమైన విత్తన కాయలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసు కుంటున్నట్లు జేడీఏ శివ నారాయణ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని అల్లాపల్లి పంచాయతీ కేంద్రంలో ఉన్న సహకారసంఘం కార్యాలయంలో నిలువ ఉన్న సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను పరిశీ లించారు. సకాలంలో రైతులకు సబ్సిడీపై విత్తనకాయలను అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యతలేని కాయలను వెనక్కు పంపి, ఆ స్థానంలో నాణ్యమైన కాయలను తెప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం బయో ఫర్టిలైజర్స్‌ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు ఏడీఏ ఎస్‌ సత్యనారాయణ, డీడీఏ పద్మావతి, మండల వ్యవసాయాధికారి జీరా గణేష్‌, సర్పంచ వెంకటరమణ, వ్యవసాయ శాఖ సిబ్బంది బాబ్‌జాన, పవన, సుధాకర్‌నాయక్‌, అంజినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T06:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising