ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమిత భూముల్లో హెచ్చరిక బోర్డులు

ABN, First Publish Date - 2022-06-28T06:23:38+05:30

పట్టణంలోని దోనిముక్కల రోడ్డు, కసాపురం గ్రామంలో ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సోమవారం రాత్రి తహసీల్దారు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు, జూన్‌ 27: పట్టణంలోని దోనిముక్కల రోడ్డు, కసాపురం గ్రామంలో ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సోమవారం రాత్రి తహసీల్దారు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అధికారపార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కసాపురంలో దాదాపు ఆరున్నర ఎకరాలు, దోనిముక్కల రో డ్డులో 5 ఎకరాల భూమిని ఆక్రమించి అనధికారిక లే-ఔట్లను వేసి అమ్మ కానికి పెట్టిన విషయాన్ని వివరిస్తూ ఆంధ్రజ్యోతి సోమవారం ‘అప్ప నంగా అమ్మేస్తున్నారు’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన గుంతకల్లు ఆర్డీవో రవీంద్ర సంబంధిత భూములను పరిర క్షించాలంటూ తహసీల్దారును ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాత్రి తహసీల్దారు రాము ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.  ఇది ప్రభుత్వ భూమి అని, ఈ భూమిని అన్యాక్రాంతం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశా రు. కార్యక్రమంలో ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:23:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising