ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2022-10-07T05:14:00+05:30

మండలంలోని కోనాపురంలో నూతనంగా నిర్మించిన వాల్మీకి మహర్షి విగ్రహప్రతిష్ఠను గురువారం వైభవంగా నిర్వహించారు. మహిళలు జ్యోతులతో ఊరేగింపు చేపట్టారు.

జ్యోతుల ఊరేగింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, అక్టోబరు 6: మండలంలోని కోనాపురంలో నూతనంగా నిర్మించిన వాల్మీకి మహర్షి విగ్రహప్రతిష్ఠను గురువారం వైభవంగా నిర్వహించారు. మహిళలు జ్యోతులతో ఊరేగింపు చేపట్టారు. ఈసం దర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో వాల్మీకి సేవాద ళ్‌ అధ్యక్షులు అంబికా లక్ష్మీనారాయణ, ఆదినారాయణ, వినయ్‌కుమార్‌, ఆ నంద్‌, ఊటకూరు మాజీ సర్పంచ ఈశ్వరప్ప, జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షులు శివశంకర్‌, శ్రీనివాసులు, వెంకటరమణ, రాము పాల్గొన్నారు. 


9న వాల్మీకి జయంతి 

హిందూపురం అర్బన: పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలకు  ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు వాల్మీకి సంఘం నాయకులు ప్రకటన లో పేర్కొన్నారు. మహిళలు జ్యోతులతో పొట్టి శ్రీరాములు సర్కిల్‌ నుంచి వాల్మీకి సర్కిల్‌ మీదుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఉ ద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, వ్యాపార, యువజన, ఉపసంఘాల నాయకులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.


Updated Date - 2022-10-07T05:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising