ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరజీవికి ఘన నివాళి

ABN, First Publish Date - 2022-12-16T00:07:07+05:30

రాష్ట్ర అవతరణ కోసం గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు భావి తరాలకు ఆదర్శమని కలెక్టర్‌ నాగలక్ష్మి కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం టౌన, డిసెంబరు 15: రాష్ట్ర అవతరణ కోసం గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు భావి తరాలకు ఆదర్శమని కలెక్టర్‌ నాగలక్ష్మి కొనియాడారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత కుమార్‌, పలువురు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి, తెలుగువారి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఈ సందర్భంగా కలెక్టర్‌ కొనియాడారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖుష్బూ కొఠారి, బీసీ కార్పొరేషన ఈడీ నాగమణి, నాగరత్నమ్మ, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:07:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising