ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా గోదా రంగనాయకుల కల్యాణం

ABN, First Publish Date - 2022-01-21T06:21:57+05:30

పట్టణంలోని పీఆర్‌టీ వీధిలోగల పాండు రంగ స్వామి దేవాలయంలో గురువారం గోదా రం గనాయకుల కల్యాణ మహో త్సవాన్ని న్నుల పండువగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, జనవరి 20: పట్టణంలోని పీఆర్‌టీ వీధిలోగల పాండు రంగ స్వామి దేవాలయంలో గురువారం గోదా రం గనాయకుల కల్యాణ మహో త్సవాన్ని అర్చ కులు శ్రీధర్‌శర్మ కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సం దర్భంగా కల్యాణ వేదికపై శ్రీరంగనాయకులను ఉంచి ప్రత్యే కంగా అలం కరించి పూజలు చేశారు. అ నంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు కల్యాణాన్ని అంగరంగ వైభవం గా నిర్వ హించారు. అదేవిధంగా పరిశేమునయ్య భజన మండలి వారు అన్న మయ్య కీర్తనలను గావించారు.



Updated Date - 2022-01-21T06:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising