ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-01-15T05:50:49+05:30

పట్టణంలోని పలు దేవాలయాల్లో ని ర్వహించిన ముక్కో టి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి.

శాంతిహోమం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, జనవరి 14: పట్టణంలోని పలు దేవాలయాల్లో ని ర్వహించిన ముక్కో టి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఇందులో భాగంగా శ్రీనివాసనగర్‌ లో ని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నం శెట్టిజగదీశ్‌, ప్రధాన కార్యదర్శి జింకా రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో అర్చకు లు మోహన్‌స్వామి, రాజేశ్‌ ఆచార్యు లు స్వామివారికి అర్చనలు, అభిషేకా లు, కలశ ఉద్వాసన తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాంతి, దుర్గా, లక్ష్మీనారాయణ ధన్వంతరి హోమాలు సంప్రదాయ పద్ధతి లో నిర్వహించారు. అదేవిధంగా శ్రీలక్ష్మీచెన్న కేశవస్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీవారి గరుడోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.



Updated Date - 2022-01-15T05:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising