ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసమర్థ పాలనతో రాష్ట్రం నాశనం

ABN, First Publish Date - 2022-12-15T23:50:47+05:30

ఒక్కచాన్సంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అసమర్థ పాలనతో రాషా్ట్రన్ని అధోగతి పట్టిం చిందని, వైసీపీ అవినీతి పాలనకు అంతం పలుకుదామంటూ మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇదేం ఖర్మ’లో మాజీ మంత్రి పల్లె

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 15: ఒక్కచాన్సంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అసమర్థ పాలనతో రాషా్ట్రన్ని అధోగతి పట్టిం చిందని, వైసీపీ అవినీతి పాలనకు అంతం పలుకుదామంటూ మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి పిలుపునిచ్చారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లిలో గురువారం ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. త్వరలో అవినీతి ప్రభుత్వానికి అంతం పలుకుదామని పిలిపునిచ్చారు. వైసీపీ పాలన లో రాష్ట్రమంతా రోడ్లు గుంతలమయయ్యాయని, రైతుల ఆత్మహత్యలు పెరిగి పోయాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, తుదకు చెత్త పన్ను కూడా వేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని చెత్తబుట్ట లో పడేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ రామాంజినేయులు, కౌన్సిలర్‌ రత్నప్పచౌదరి, నాయకులు సామకోటి ఆది నారాయణ, అంబులెన్సు రమేష్‌, కరణం సుబ్రహ్మణ్యం, మురళి, దేవానంద, షామీర్‌, దయ్యాల ఉమాపతియాదవ్‌, సత్తి, శ్రీరాములు, రాజప్ప, బోలో గంగాధర్‌, అవుల సుబ్రహ్మణ్యం, గోవిందు, ఉక్కలం,, శ్రీనివాసులు, యశోద, మాధవి, లావణ్య, బేకరి నాయుడు, మనోహర్‌ పాల్గొన్నారు,

Updated Date - 2022-12-15T23:50:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising