ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబోయే సీఎం మీరే సార్‌..!

ABN, First Publish Date - 2022-05-21T06:12:50+05:30

బాబు సార్‌... కాబోయే సీఎం మీరేనంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఓఫంక్షన హాల్లో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్య అతిఽథిగా హాజరై వచ్చే ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై దిశా నిర్దేశం చేశారు.

నినాదాలు చేస్తున్న అభిమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అనంతపురం అర్బన మే 20: బాబు సార్‌... కాబోయే సీఎం మీరేనంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఓఫంక్షన  హాల్లో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్య అతిఽథిగా హాజరై వచ్చే ఎన్నికలకు ఎలా ముందుకు  వెళ్లాలన్న అంశంపై దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు వేదిక మీదకు రాగానే బాబు సీఎం... సీఎం అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆయన్ను చూసేందుకు పలువురు   కార్యకర్తలు ఆసక్తి చూపారు. మరికొందరు జై బాబు.. జై జై బాబు అంటూ బాబుకు జేజేలు కొట్టారు. సమావేశానికి హాజరైన కార్యకర్తలంతా ఉత్సాహంతో కనిపించారు. సమావేశం ముగిసిన తర్వాత పలువురు కార్యకర్తలు చంద్రబాబును సత్కరించడంతో పాటు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. 

 

Updated Date - 2022-05-21T06:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising