ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలిపి ఉన్న వాహనాన్ని ఢీకొన్న కారు

ABN, First Publish Date - 2022-05-22T06:27:56+05:30

మండ లంలోని కదిరి - పులివెం దుల రహదారి బట్రేపల్లి సమీపంలోని సదానంద ఆ శ్రమం మలుపు వద్ద శని వారం ఆగివున్న మినీ లారీని వెనుకవైపు నుంచి కారు ఢీకొంది.

మినీ లారీని ఢీకొట్టిన కారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





తలుపుల, మే21: మండ లంలోని కదిరి - పులివెం దుల రహదారి బట్రేపల్లి సమీపంలోని సదానంద ఆ శ్రమం మలుపు వద్ద శని వారం ఆగివున్న మినీ లారీని వెనుకవైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమా దంలో కారులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. కదిరి నుంచి తలుపులకు మామిడికాయలు తీసుకొని వస్తున్న లారీ సదానంద ఆశ్రమం మలుపు వద్ద ఆగి ఉంది. కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన కుటుంబం కారులో గండి పుణ్యక్షేత్రం వెళుతుండగా మలుపు వద్ద అదుపు తప్పి లారీని ఢీ కొన్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కారులోని వారికి స్వల్పగాయాలైనట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులను అడుగగా ఫిర్యాదు అందలేదన్నారు.

Updated Date - 2022-05-22T06:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising