ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నమ్మ దేవత పెట్టెకు ఘనంగా పూజలు

ABN, First Publish Date - 2022-05-22T06:25:31+05:30

మండలంలోని వంకరకుంట సమీపాన ఉన్న చిన్నమ్మ దేవత పరుస సోమవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జరగనుంది.

చౌటకుంటపల్లిలో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నల్లమాడ, మే 21:   మండలంలోని వంకరకుంట సమీపాన ఉన్న చిన్నమ్మ దేవత పరుస సోమవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జరగనుంది. దీంతో చిన్నమ్మకు సంబంధించిన ఆభరణాలు ఆమె పుట్టినిల్లు అయిన బత్తినపల్లి లో పెట్టెలో ఉంటాయి.  పరుస ప్రారంభం సమయంలో వా టిని ఉరాల వాయిద్యాలతో ఊరేగిం పుగా వంకరకుంటకు తీసుకొనివెళ్తారు. దీంతో బత్తినపల్లి నుంచి చౌటకుంట పల్లి, నల్లమాడ, కొత్తపల్లి, చెరువువాం డ్లపల్లి మీదుగా పెట్టెను తీసుకెళ్తారు. దీంతో ఆయా గ్రామాల మహిళలు కాయకర్పూరాలు సమర్పించి,  మొక్కులు తీర్చుకున్నారు. పరుసలో భాగం గా సోమవారం తేదీన ఎలవ,  మంగళవారం బండ్ల ఊరేగింపు, 25న  కుంకాలతో చిన్నమ్మ పరుస ముగిస్తుందని పూజారులు తెలిపారు. 



Updated Date - 2022-05-22T06:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising