ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-06-28T06:22:00+05:30

మండలంలోని కంఠీపురం గ్రామ బావి లో గల్లంతైన యువకుడు బీరలింగప్ప (23) సోమవారం శవమై తేలాడు. స్థా నికులు తెలిపిన వివరాలివి

మృతదేహాన్ని వెలికితీస్తున్న అగ్నిమాపక సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిర రూరల్‌, జూన  27: మండలంలోని కంఠీపురం గ్రామ బావి లో గల్లంతైన యువకుడు బీరలింగప్ప (23) సోమవారం శవమై తేలాడు. స్థా నికులు తెలిపిన వివరాలివి. గ్రామానికి చెందిన బీరలింగప్ప ఆదివారం బావి లో ఈతకు వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది రెం డు రోజులుగా శ్రమించి బావిలో నుం చి యువకుడి మృతదేహాన్ని వెలికితీ శారు. కుమారుడి మృతదేహాన్ని చూసి న తల్లిదండ్రులు భాగ్యమ్మ, బీరప్ప కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-06-28T06:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising