ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లు చెల్లించలేదు మరి..!

ABN, First Publish Date - 2022-06-29T06:40:17+05:30

బిల్లు చెల్లించని కారణంగా గార్లదిన్నె తహసీల్దార్‌ కార్యాలయానికి విద్యుత సరఫరాను ఆ శాఖ అధికారులు మంగళవారం నిలిపివేశారు.

విద్యుత సరఫరా లేకపోవడంతో చీకట్లో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గార్లదిన్నె, జూన 28: బిల్లు చెల్లించని కారణంగా గార్లదిన్నె తహసీల్దార్‌ కార్యాలయానికి విద్యుత సరఫరాను ఆ శాఖ అధికారులు మంగళవారం నిలిపివేశారు. విద్యుత బిల్లులు సుమారు రూ.1.40 లక్షలు బకాయి ఉన్నట్లు సమాచారం. బకాయి చెల్లించాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో విద్యుత శాఖ అధికారులు సరఫరాను నిలిపేశారు. దీంతో కార్యాలయంలో పలు పనులు నిలిచిపోయాయి. బకాయిలు చెల్లించాలని, లేదంటే ఉన్నతాధికారుల నుంచి సిఫార్సు చేయించాలని కోరామని, అయినా పట్టించుకోకపోవడంతో విద్యుత సరఫరా నిలిపివేశామని ఏఈ శివప్రసాద్‌ తెలిపారు. నిధుల కొరత కారణంగా బకాయి చెల్లించలేదని ఇనచార్జి తహసీల్దార్‌ షర్మిల తెలిపారు. సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.


Updated Date - 2022-06-29T06:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising