ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి: బీకే

ABN, First Publish Date - 2022-08-20T04:54:11+05:30

టీడీపీ సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని హిందూపురం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.

విలేకరులతో మాట్లాడుతున్న పార్థసారథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, ఆగస్టు 19: టీడీపీ సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని హిందూపురం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. శుక్రవారం   మండలం ఆర్‌ మరువపల్లిలోని ఆయన స్వగ్రామంలో నాయకులు, కార్యకర్తల సమావే శం నిర్వహించారు. సభ్యత్వ నమోదు చేసుకుంటే... ఏదైనా ప్రమాదం జరిగితే బీమా అం దజేస్తామన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పార్టీ సభ్యత్వాన్ని చేపట్టాలన్నారు.  రాష్ట్రంలోనే పెనుకొండ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలన్నారు. సమావేశంలో హిందూపురం పార్లమెంట్‌ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, కన్వీనర్‌ నరహ రి, మాజీ వైస్‌ ఎంపీపీ నరసింహులు, పెనుకొండ నియోజకవర్గ టీఎనటీయూసీ అధ్యక్షు లు చంద్రశేఖర్‌, మోహనకుమార్‌, మురళి, చంద్రశేఖర్‌ నాయుడు, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.


సోమందేపల్లి : మండలంలోని మండ్లి గ్రామంలో టీడీపీ సభ్యత్వనమోదు వేగవంతం చేయాలని హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షులు బీకే పార్థసారథి పేర్కొన్నారు. గ్రామంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదుపై సమీక్షించారు.  కార్యక్రమంలో మండట టీడీపీ కన్వీనర్‌ సిద్దలింగప్ప, నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T04:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising