ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంది రైతును ఆదుకోవాలి

ABN, First Publish Date - 2022-12-16T23:55:39+05:30

వర్షం కారణంగా కంది పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి డిమాండ్‌ చేశారు.

ఆర్‌. మరువపల్లి సమీపాన కందిపంటను పరిశీలిస్తున్న బీకే తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, డిసెంబరు 16: వర్షం కారణంగా కంది పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని ఆర్‌.మరువపల్లి సమీపంలోని కంది చేలను టీడీపీ నాయకులతో కలిసి బీకే పరిశీలించారు. రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీకే మాట్లాడుతూ.. కోత దశలో ఉన్న పంట ఇటీవల కురిసిన అధిక వర్షాలకు దెబ్బతిందన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు మద్దతు ధర రూ.10వేలు, ఎకరానికి రూ.10వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నాయకులు రొద్దం నరసింహులు, చిన్నప్పయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising