ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ప్రశ్నించిన వాళ్లపై చర్యలు తీసుకోవడం దారుణం: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-08-29T22:15:49+05:30

అనంతపురం: పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ నిరసన వ్యక్తం చేశారు. ‘ఏపీ సీఎం జగన్‌ సార్‌.. సేవ్‌ ఏపీ పోలీస్‌, గ్రాంట్‌ ఎస్‌ఎల్‌ఎస్‌, ఏఎస్‌ఎల్‌ఎస్‌ అరియర్స్‌.. సామాజిక న్యాయం ప్లీజ్‌’ అంటూ ప్లకార్డును ప్రదర్శించారు. దీంతో ఉన్నతాధికారులు ప్రకాశ్‌ను డిస్మిస్ చేశారు. కాగా ప్రకాశ్‌పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ (AR Constable) ప్రకాశ్  నిరసన వ్యక్తం చేశారు. ‘ఏపీ సీఎం జగన్‌ సార్‌.. సేవ్‌ ఏపీ పోలీస్‌, గ్రాంట్‌ ఎస్‌ఎల్‌ఎస్‌, ఏఎస్‌ఎల్‌ఎస్‌ అరియర్స్‌.. సామాజిక న్యాయం ప్లీజ్‌’ అంటూ ప్లకార్డును ప్రదర్శించారు. దీంతో ఉన్నతాధికారులు ప్రకాశ్‌ను డిస్మిస్ చేశారు. కాగా  ప్రకాశ్‌పై గతంలో నమోదయిన కేసుల కారణంగా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ కె.ఫక్కీరప్ప చెప్పారు. అనంతపురంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandra Babu Naidu) స్పందించారు. పోలీస్ శాఖ సమస్యలను సీఎం జగన్ దృష్టికి ప్రకాశ్ తీసుకెళ్లడం తప్పా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పైగా ప్రకాష్‌పై అక్రమ కేసులు పెడతారా? అని మండిపడ్డారు. 

Updated Date - 2022-08-29T22:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising