ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎన్నుకోవాలి’

ABN, First Publish Date - 2022-12-15T00:14:50+05:30

భవిష్యత్తులో ఉన్నతశిఖరాలను అధిరోహించేవిధంగా విద్యార్థులు వారి లక్ష్యాలను ఉన్నతంగా ఎంచుకోవాలని జేఎనటీయూ వీసీ రంగజనార్దన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం సెంట్రల్‌, డిసెంబరు 14: భవిష్యత్తులో ఉన్నతశిఖరాలను అధిరోహించేవిధంగా విద్యార్థులు వారి లక్ష్యాలను ఉన్నతంగా ఎంచుకోవాలని జేఎనటీయూ వీసీ రంగజనార్దన తెలిపారు. బుధవారం జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్టూడెంట్స్‌ ఇంటరాక్షన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వీసీ, దిశా డీఎస్పీ అర్ల శ్రీనివాసులు జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త అంశాలపై విద్యార్థులు పరిశోధనలు చేసి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాత అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డీఈ కేశవరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ భవాని, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి జోజిరెడ్డి, విభాగాధిపతులు విశాలి, విష్ణువర్ధన, శైలా కుమారి, దిలీ్‌పకుమార్‌, ఓం ప్రకాష్‌, అరుణ పాల్గొన్నారు.

ఉద్యోగాలకు ఎంపిక... జేఎనటీయూ ఓటీపీఆర్‌ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 22మంది విద్యార్థులు ఎంపికైనట్లు డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ గోపినాథ్‌, ప్రాంగణ నియామకాల కోఆర్డినేటర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising