ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలకు పాదయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2022-12-07T23:39:41+05:30

లోక కల్యాణార్థం చేపట్టే పాదయాత్రకు ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని టీడీపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం అర్బన, డిసెంబరు 7: లోక కల్యాణార్థం చేపట్టే పాదయాత్రకు ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని టీడీపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు. బుధవారం వైఎనబీ గ్యారేజ్‌లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో భూదేవి శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామి విగ్రహాలను ఊరేగింపు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. హిందూపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర చిలమత్తూరు, గడిదం, సోమనాథపురం, చేళూరు, చింతపర్తి, కలికిరి, భాకరాపేట, శ్రీనివాసమంగాపురం మీదుగా బయలుదేరి 13వ తేదీ తిరుమలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షడు డీఈ రమే్‌షకుమార్‌, పేట రథోత్సవ కమిటి అధ్యక్షుడు రాయల్‌ గోపాల్‌, భాస్కర్‌, అశోక్‌, నరేష్‌, నటేష్‌, ఆర్‌సీ జయసింహ, రమే్‌షరెడ్డి, పార్థసారథి, గతిస్వం శివ, చోళేమర్రి రామకృష్ణ ఆకుల సూరి, వందలాది మంది భక్తులు హాజరయ్యారు.

Updated Date - 2022-12-07T23:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising