ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలు మంచి వ్యాయామాన్ని ఇస్తాయి

ABN, First Publish Date - 2022-01-21T06:11:36+05:30

క్రీడలు మంచి వ్యాయామాన్ని అందిస్తాయని ట్రాన్సకో ఎస్‌ఈ అప్పారావు పే ర్కొన్నారు.

పోటీలను ప్రారంభిస్తున్న ట్రాన్సకో ఎస్‌ఈ అప్పారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురంరూరల్‌, జనవరి20: క్రీడలు మంచి వ్యాయామాన్ని అందిస్తాయని ట్రాన్సకో ఎస్‌ఈ అప్పారావు పే ర్కొన్నారు. గురువారం పీటీసీలో ట్రాన్సకో ఉద్యోగులకు క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. పోటీలను ఆయన ముఖ్యఅథితిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే అధికారులకు, ఉద్యోగులకు క్రీడలు ఆట విడిపులాంటివన్నారు.  అనంతరం జరిగిన క్రికెట్‌ పోటీల్లో కళ్యాణ దుర్గం, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. ఇందులో కళ్యాణదుర్గం జట్టు విజయం సాధించింది. అలాగే 54ఏళ్లు దాటిన ఉద్యోగులు, అధికారుల వెటరన క్రికెట్‌ పోటీల్లో ఎంఆర్‌టీ జట్టు గెలుపొందింది. విజేతలకు గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేస్తామని ఎస్‌ఈ తెలిపారు. 


Updated Date - 2022-01-21T06:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising