ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కసాపురంలో వెండి రథ ప్రాకారోత్సవం

ABN, First Publish Date - 2022-09-11T05:41:25+05:30

కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శని వారం సాయంత్రం స్వామివార్లకు వెండి రథంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు, సెప్టెంబరు 10: కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శని వారం సాయంత్రం స్వామివార్లకు వెండి రథంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. శ్రావణ మాసా నికి ముందే ప్రతి శనివారం స్వామవార్లకు ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలను వెండిరథంపై అలంకారాలుచేసి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికా రులు, భక్తులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-11T05:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising