ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ జట్ల ఎంపిక

ABN, First Publish Date - 2022-08-10T05:34:10+05:30

ఏలూరులో ఈనెల 26 నుంచి నిర్వహించే టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ రాష్ట్రస్థాయి పోటీలకు బాలబాలికల జట్ల ఎంపిక కోసం మంగళవారం పోటీలు నిర్వహించారు.

ఎంపికైన జిల్లా టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ బాలుర జట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 9 : ఏలూరులో ఈనెల 26 నుంచి నిర్వహించే టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ రాష్ట్రస్థాయి పోటీలకు బాలబాలికల జట్ల ఎంపిక కోసం  మంగళవారం పోటీలు నిర్వహించారు. స్థానిక నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో వీటిని నిర్వహించామని జిల్లా టెన్నీస్‌ బాల్‌ క్రికెట్‌ అసోసియేషన కార్యదర్శి అన్వర్‌బాషా తెలిపారు. ఎంపికైనా బాలుర జట్టులో.. యోగేష్‌, జాయ్‌అలెక్స్‌, అభిషేక్‌, నేహాంత, హర్షిత, హర్షవర్దన, రిజ్వాన, మల్లికార్జున, నేహాన, ముకేష్‌, క్రిష్ణా, సాదిక్‌, ఈశ్వర్‌, సంజయ్‌, సమీర్‌లు, బాలికల జట్టులో.. జెస్సికా, సమత, కళ్యాణి, శ్వేత, రాధ, జయ, స్వాతి, మీనా, వాణి, యశోద, శ్రీవిద్య, జ్యోతి, లక్ష్మి, సాయిదీపిక ఉన్నారని తెలిపారు.

Updated Date - 2022-08-10T05:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising