ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిక్షణపై ఆసక్తి చూపని సచివాలయ సిబ్బంది

ABN, First Publish Date - 2022-12-16T00:06:17+05:30

గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి ప్రణాళిక 2023-24కు సంబంధించి సచివాలయ సిబ్బందికి గురువారం నిర్వహించిన శిక్షణా తరగతులకు స్పందన లేక ఖాళీ కుర్చీలు దర్శ న మిచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 144 మందికి 70మంది హాజరు

యాడికి, డిసెంబరు 15: గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి ప్రణాళిక 2023-24కు సంబంధించి సచివాలయ సిబ్బందికి గురువారం నిర్వహించిన శిక్షణా తరగతులకు స్పందన లేక ఖాళీ కుర్చీలు దర్శ న మిచ్చాయి. 144మంది సిబ్బం దికి గాను 70మంది మాత్రమే హాజరుకా వడం గమనార్హం. ఉదయం 9గంటలకు ప్రారంభం కావాల్సిన తరగతులు 11గంటలకు ప్రారంభమయ్యాయి. గురువారం మండలకేంద్రం యాడికిలోని సమావేశ భవనంలో ఎంపీడీఓ వెంకటేష్‌ అధ్యక్షతన శిక్షణా తరగతులు నిర్వహించారు. వీటికి మండలవ్యాప్తంగా ఉన్న 16 సచివాల యాల్లోని సిబ్బంది 70మంది మాత్రమే హాజరయ్యారు.

Updated Date - 2022-12-16T00:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising