ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదున్నర గంటలు ఆలస్యంగా సదరం క్యాంపు

ABN, First Publish Date - 2022-09-03T05:14:42+05:30

స్థానిక ఏరియా ఆసుప త్రిలో శుక్రవారం నిర్వహించిన సద రం క్యాంపు దాదా పు 5.30 గంటల ఆలస్యంగా ప్రారం భమైంది

వైద్యుడి కోసం ఎదరు చూస్తున్న దివ్యాంగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరిఅర్బన, సెప్టెం బరు 2 : స్థానిక ఏరియా ఆసుప త్రిలో శుక్రవారం నిర్వహించిన సద రం క్యాంపు దాదా పు 5.30 గంటల ఆలస్యంగా ప్రారం భమైంది. మధ్యా హ్నం మూడు గం టలకు ప్రారంభం కావాల్సిన ఈ క్యాంపు డాక్టర్‌ ఆలస్యంగా 8.30కు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి మధ్యా హ్నమే చేరుకున్న దివ్యాంగులు కొన్ని గంటలపాటు నిరీక్షించారు. ఆర్థో విభా గానికి సంబధించిన డాక్టర్‌ లేకపోవడంతో గుంతకల్లు చెందిన డాక్టర్‌ శ్రీకాంత రెడ్డిని కది రి క్యాంపునకు కేటాయించారు. డాక్టర్‌ ఆలస్యంగా రావడంతో  దివ్యాం గులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హుస్సేనను వివ రణ కోరగా..  గుంతకల్లులో కూడా శుక్రవారమే సదరమ్‌ క్యాంపు ఉండడంతో, అక్కడ పరీక్షలు చేసిన తరువాత డాక్టర్‌ ఇక్కడికి రావడానికి ఆలస్యమైందన్నారు. 


Updated Date - 2022-09-03T05:14:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising