ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్లక్ష్యానికి ‘తుప్పు’.. !

ABN, First Publish Date - 2022-06-27T05:25:14+05:30

వివిధ కేసుల్లో యాడికి పోలీస్‌స్టేషన పరిధిలో పట్టుబడిన సుమారు వంద బైక్‌లు తప్పు పడుతున్నా.. వాటిని వేలం వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

యాడికి పోలీస్‌స్టేషనలో ఉంచిన సీజ్‌ చేసిన బైక్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాడికి, జూన 26 : వివిధ కేసుల్లో యాడికి పోలీస్‌స్టేషన పరిధిలో పట్టుబడిన సుమారు వంద బైక్‌లు తప్పు పడుతున్నా.. వాటిని వేలం వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆ బైక్‌ల రక్షణ పోలీసులకు భారంగా మారుతోంది. కరోనా సమయంలో, నాటుసారా రవాణా కేసుల్లో సీజ్‌ చేసిన ద్విచక్రవాహనాలను పోలీస్‌స్టేషన ఆవరణంలో ఉంచడంతో ఆ ప్రాంతం మొత్తం  వాటితో నిండిపోయింది. ఇక కొత్తగా వాహనాలు తెస్తే ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. 


Updated Date - 2022-06-27T05:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising