ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ విద్యావిధానంపై సమీక్ష

ABN, First Publish Date - 2022-02-19T06:31:28+05:30

నూతన జాతీయ విద్యావిధానానికి(ఎనఈపీ) అనుగుణంగా పరిశోధనాత్మక అంశాలతోకూడిన పాఠ్యాంశాలను రూపొందించాలని ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి బోర్డ్‌ ఆఫ్‌ స్టడీ్‌స(బీఓఎస్‌) చైర్మన్లకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 18: నూతన జాతీయ విద్యావిధానానికి(ఎనఈపీ) అనుగుణంగా పరిశోధనాత్మక అంశాలతోకూడిన పాఠ్యాంశాలను రూపొందించాలని ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి బోర్డ్‌ ఆఫ్‌ స్టడీ్‌స(బీఓఎస్‌) చైర్మన్లకు సూచించారు. బీఓఎస్‌ చైర్మనలతో సిలబస్‌ మార్పులపై ఆయన శుక్రవారం సమీక్షించారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ కృష్ణకుమారి, బీఓస్‌ చైర్మన్లు లక్ష్మయ్య, వెంకటనాయుడు, జీవనకుమార్‌, బాలసుబ్రహ్మణ్యం, రామనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-02-19T06:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising