ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని రిలేదీక్షలు

ABN, First Publish Date - 2022-09-30T04:39:40+05:30

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించే వరకు పోరాటం ఆగదని టీడీపీ నాయకులు తెలిపారు.

రిలే దీక్షలో టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కంబదూరు (కళ్యాణదుర్గం), సెప్టెంబరు 29 : హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించే వరకు పోరాటం ఆగదని టీడీపీ నాయకులు తెలిపారు. గురు వారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయచౌదరి సూచనల మేరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం జగన్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం లాంటి నీచ రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. యఽథావిధిగా కొనసా గించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మార్కె ట్‌ యార్డ్‌ చైర్మన్‌ పాపంపల్లి రామాంజినేయులు, నాయకులు ఆర్జీ శివశంకర్‌, ఆవుల తిప్పేస్వామి, తలారి ఎర్రిస్వామి, తిమ్మరాయుడు, కొల్లాపురప్ప, గోళ్ల వెంకటేశులు, గౌని శ్రీనివాసరెడ్డి, కే. శివన్న, గుద్దెళ్ల హరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-30T04:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising