ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్డి అయితే ఓకే..!

ABN, First Publish Date - 2022-12-16T00:09:31+05:30

పోలీసు అధికారుల పోస్టింగ్‌ విషయంలో అధికార పార్టీ నేతల సిఫార్సు సర్వసాధారణమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-బీకేఎస్‌ సీఐ సీటు వారికేనట

అనంతపురం క్రైం, డిసెంబరు 15: పోలీసు అధికారుల పోస్టింగ్‌ విషయంలో అధికార పార్టీ నేతల సిఫార్సు సర్వసాధారణమైంది. తమకు అనుకూలమైన వారిని, వీలైతే అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందినవారిని నియమించుకోవడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం బుక్కరాయసముద్రం సీఐగా ఎవరు వస్తారనేది చర్చనీయాంశం అయింది. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రాము రూ.25 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆ పోస్టులోకి రావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో సీఐగా పనిచేస్తూ వీఆర్‌కు వెళ్లిన ఒకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే ఆయనకు ఓ అధికార పార్టీ నేత సిఫార్సు చేయలేదని సమాచారం. ఆ సీటులో రెడ్డిని కూర్చోబెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బుక్కరాయసముద్రం సీఐగా పనిచేసిన వారిలో చాలా మంది వివిధ రకాల ఆరోపణలతో బదిలీ అయ్యారు. ఇప్పుడు అక్కడికి ఎవరొస్తారనే చర్చ జరుగుతోంది.

Updated Date - 2022-12-16T00:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising