ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఎనటీఆర్‌ వర్ధంతికి సన్నాహాలు

ABN, First Publish Date - 2022-01-18T06:00:35+05:30

తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 26 వ వర్ధంతిని నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.

ఆర్ట్స్‌ కళాశాల సమీపంలో ఎనటీఆర్‌ విగ్రహాన్ని ముస్తాబు చేస్తున్న టీడీపీ నాయకులు, ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ప్రభాకరచౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, జనవరి17: తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 26 వ వర్ధంతిని నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. పా ర్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఎనటీఆర్‌ వర్ధంతిని ఘనం గా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ జి ల్లా నాయకులు జిల్లాలో తమ అభిమానాన్ని చాటిచెప్పడానికి సిద్ధ మ య్యారు. జిల్లా వ్యాప్తంగా ఎనటీఆర్‌ విగ్రహాలను ముస్తాబు చేశారు. రక్తదానాలు, ఇతర సామాజిక కా ర్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ ఆయా నియోజకవర్గాల ఇనచార్జ్‌లు, నేతల ఆధ్వ ర్యంలో కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి ఎనటీఆర్‌ వర్ధంతి సం దర్భంగా ఎల్‌కేపీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్ట్స్‌ కళాశాల సమీపంలో ఉన్న ఎనటీఆర్‌ విగ్రహాన్ని నియోజవర్గ నాయకులు తలా రి ఆదినారాయణ, సరిపూటి రమణ, డిష్‌ నాగరాజు, మారుతిగౌడ్‌, నా రాయణస్వామియాదవ్‌, గుర్రం నాగభూషణ, శేఖర్‌తో పాటు పలువు రు టీడీపీ శ్రేణులు  పాల్గొని ముస్తాబు చేశారు. పసుపు తోరణాలతో అలంకరించారు. జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న ఎనటీఆర్‌ విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జేఎల్‌ మురళీధర్‌, డేరంగుల వెంకటాద్రి, కృష్ణకుమార్‌, మణికంఠబాబు, సాయి రామయ్యచౌదరి తదితరుల ఆధ్వర్యంలో విద్యుత కాంతులతో ముస్తాబు చేశారు. 

 తరలిరండి 

రాప్తాడు: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం టీడీపీ రాప్తాడు కార్యాలయంలో ఆయన చి త్రపటం వద్ద నివాళి అర్పించనున్నట్లు టీడీపీ మండల కన్వీనర్‌ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు తెలిపా రు. మండలంలోని అన్ని గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు ఓ ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2022-01-18T06:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising