Paritala Sunita: రైతు కోసం తెలుగుదేశం పేరుతో పరిటాల సునీత పాదయాత్ర
ABN, First Publish Date - 2022-11-13T10:42:37+05:30
శ్రీ సత్యసాయి జిల్లా: రైతు కోసం తెలుగుదేశం పేరుతో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర చేపట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా: రైతు కోసం తెలుగుదేశం పేరుతో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర చేపట్టారు. రాప్తాడు నియోజకవర్గం గరిమేకలపల్లి నుంచి పేరూరు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఎంసీ పల్లి , చిన్న కొండాపురం, పెద్ద కొండాపురం, మక్కినవారిపల్లి గ్రామాలలోని రైతులను కలుస్తూ పాదయాత్ర చేస్తున్నారు. అనంతరం పేరూరులో పరిటాల సునీత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేయనున్నారు.
Updated Date - 2022-11-13T10:48:26+05:30 IST