ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరుద్ధరణ ఏదీ...?

ABN, First Publish Date - 2022-08-17T05:13:59+05:30

మండలంలో 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు 100 కేవీ, చిన్న చిన్న విద్యుత ట్రాన్సఫార్మర్లు నీటిలో కొట్టుకు పోగా.. మరికొన్ని నేల కూలాయి.

రుద్రపాదాశ్రమం వద్ద నీటిలో ఉన్న ట్రాన్సఫార్మర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

ఇటీవల వర్షాలకు నీటిలో కొట్టుకుపోయిన ట్రాన్సఫార్మర్లు

మరికొన్ని కూలిన వైనం.. నీరు  అందక ఎండుతున్న పంటలు


రొద్దం, ఆగస్టు 16 : మండలంలో 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు 100 కేవీ, చిన్న చిన్న విద్యుత ట్రాన్సఫార్మర్లు నీటిలో కొట్టుకు పోగా.. మరికొన్ని నేల కూలాయి. దీంతో పొలా లకు విద్యుత సరఫరా కావపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. సుబ్బరాయప్ప కొట్టాల, రుద్రపాదాశ్రమం వాగు, ఆర్‌.మరువప ల్లి పెద్దవంక, రొద్దం చిన్నచెరువు, ఆయకట్టు కిం ద నాలుగు ట్రాన్సపార్మర్లు నీటిలో కొట్టు కొని పోయాయి. మరికొన్ని కిందపడ్డాయి. ట్రాన్సఫా ర్మర్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంలో అధికా రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.  


Updated Date - 2022-08-17T05:13:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising