ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉపాధి’లో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-07-06T06:35:02+05:30

ఉపాధి హామీ పథకంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బసంతకుమార్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్య క్తం చేశారు

మేడాపురంలో కూలీలతో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చెన్నేకొత్తపల్లి, జూలై 5: ఉపాధి హామీ పథకంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బసంతకుమార్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్య క్తం చేశారు. మండలంలోని  మేడాపురం, ఆమిదాలకుంట, ఓబుళంపల్లి, బసంపల్లి, కనుముక్కల, వెల్దుర్తి, వెంకటంపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన ఉపాధి పనులను తనిఖీ చేశారు. కూలీలతో ముచ్చటించారు. తను ఆకస్మిక తనిఖీకి వస్తున్నట్లు ముందుగానే ఎందుకు చెప్పారంటూ ఎంపీడీఓ సరస్వతిపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పనులకు రోజుకు ఎంత మంది కూ లీలు హాజరు కావాల్సి ఉందని, ఈరోజు ఎంతమంది హాజరయ్యారని కలెక్టర్‌ క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రశ్నించగా.. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో ఏపీడీ పుల్లారెడ్డి, సిబ్బంది ఉన్నారు.


Updated Date - 2022-07-06T06:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising