ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Gorantla.. ఆ వీడియోపై ఎంపీ గోరంట్ల ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2022-08-04T17:04:36+05:30

టీడీపీ తనను ఇబ్బంది పెట్టి, డ్యామేజ్ చేయడానికి కుట్ర చేస్తోందని ఎంపీ గోరంట్ల అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): తెలుగుదేశం పార్టీ (TDP) తనను ఇబ్బంది పెట్టి, డ్యామేజ్ చేయడానికి కుట్ర చేస్తోందని హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) అన్నారు. తనపై వచ్చిన రాసలీలల వీడియో (Video)పై స్పందించిన ఎంపీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ, శివకృష్ణలు ఓ చెత్త వీడియోను పోస్ట్ చేశారని మండిపడ్డారు. వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానన్నారు. పోలీసులకు పిర్యాదు చేశానని, చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రెస్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంలో కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. అలాగే వీడియోను టెలికాస్ట్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ ఉంటుందన్నారు. వారికి దమ్ము, ధైర్యం ఉంటే తనను స్ట్రయిట్‌గా ఎదుర్కోవాలన్నారు. తాను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారన్నారు. ఈ కుట్రలో అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు కూడా ఉన్నారని, తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-04T17:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising