ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిటాల ఆశయస్ఫూర్తితో ముందుకెళ్దాం

ABN, First Publish Date - 2022-01-25T05:55:29+05:30

పరిటాల రవీంద్ర ఆశయ స్ఫూర్తితో ముందుకెళ్దామని, ఆయన ఆశయాలను కొనసా గిస్తూ బడుగుబలహీన వర్గాలకు అండగా నిలుస్తామని ఆయన తనయుడు, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు.

పరిటాలఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న పరిటాలశ్రీరామ్‌, కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిటాల శ్రీరామ్‌... 

ఘనంగా పరిటాల రవీంద్ర వర్ధంతి

రామగిరి, జనవరి 24: పరిటాల రవీంద్ర ఆశయ స్ఫూర్తితో ముందుకెళ్దామని, ఆయన ఆశయాలను కొనసా గిస్తూ బడుగుబలహీన వర్గాలకు అండగా నిలుస్తామని ఆయన తనయుడు, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. సోమవారం మాజీమంత్రి పరిటాల రవీంద్ర 17వ వర్ధంతిని పురస్కరించుకుని వెంకటాపురంలో పరిటాల కుటుంబసభ్యులు, అభిమా నులు ఆయనకు ఘ నంగా నివాళులర్పించారు.  పరిటాల శ్రీరామ్‌, వారి కుటుంబసభ్యులు పరిటాల ఘాట్‌కు పూల మాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. పరిటాల శ్రీరామ్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పరిటాల రవీంద్ర వర్ధంతి ని జరుపుకోవడం పరిటాల రవీంద్రపై ప్రజలకున్న అభి మా నానికి తార్కాణమన్నారు. మండలంలోని పలు గ్రా మాల్లో పరిటాల రవీంద్ర వర్ధంతి ని పురస్కరించుకుని అన్నదానాలు, పాఠశాలలో పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఎంసీపల్లి పంచాయతీలోని టీ డీపీ సీనియర్‌ నాయకులు ఎల్‌ నారాయణచౌదరి ఆధ్వర్యంలో అన్నదానం, కళాకారులతో వినోద కార్యక్రమాలు ని ర్వహించారు.  మంగాపురంలోని ప్రాథమిక పాఠశాలలో మాజీసర్పంచ ముత్యాలప్ప ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు విద్యాసామగ్రిని పంపిణీ చేశారు. పీఆర్‌కొట్టాలలో అన్నదానం చేశారు. 


Updated Date - 2022-01-25T05:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising