ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకుందాం..

ABN, First Publish Date - 2022-01-13T06:24:39+05:30

మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత డాక్టర్‌ అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మండల కేంద్రంలోని ఉన్నత పాఠశలలో 1991-92 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు

తాడిమర్రి, జనవరి 12: మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత డాక్టర్‌ అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మండల కేంద్రంలోని ఉన్నత పాఠశలలో 1991-92 సంవత్సరంలో పదో తరగతి చదివిన  విద్యార్థులు పేర్కొన్నారు. వీరు ఏర్పాటుచేసుకున్న స్ఫూర్తితో వెల్పేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉన్నత పాఠ శాల ఆవరణలో బుధవారం అబ్దుల్‌ విగ్రహావిష్కరణ చేశారు. పెద్దకోట్ల ఆదినారా యణరెడ్డి, కుమార్తె రొద్దం హరిప్రియ భాస్కర్‌రెడ్డిలు విగ్రహాన్ని అందజేయగా వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న తోటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిద్దామని నిర్ణయించుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం దాతల ను ఘనంగా సన్మానించారు.

Updated Date - 2022-01-13T06:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising