ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ పాజిటివ్‌ 848

ABN, First Publish Date - 2022-01-29T05:43:26+05:30

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 848 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతున్నవారిలో శుక్రవారం ఒకరు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, జనవరి 28: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 848 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతున్నవారిలో శుక్రవారం ఒకరు మృతి చెందారు. అనంతపురంలో అధికంగా 288 నమోదయ్యాయి. కదిరి 54, ధర్మవరం 44, గుంతకల్లు 42, ముదిగుబ్బ 36, పెద్దపప్పూరు 34, తాడిపత్రి 32, తనకల్లు 26, పు ట్టపర్తి 23, బుక్కపట్నం 19, పెనుకొండ 19, బత్తలపల్లి 18, కళ్యాణదుర్గం 17, బుక్క రాయసముద్రం 15, అమరాపురం 14, గుత్తి 14, వజ్రకరూరు 14, సీకేపల్లి 13, గార్లదిన్నె 12, పామిడి 12, మరికొన్ని మండలాల్లో పదికిలోగా కేసు లు నిర్ధారణ అయ్యాయి. ఇతర జిల్లాల వారు ఐదుగురు ఉన్నారు.

Updated Date - 2022-01-29T05:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising