ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పేందుకే సుద్దులు!

ABN, First Publish Date - 2022-12-15T00:17:38+05:30

విద్యుత పొదుపు అందరి బాధ్య త. విద్యుతను ఆదా చేయాలి. భావితరాలకు వెలుగు అందించాలి. ఇవి విద్యుత అధికారులు వినియోగదారులకు తరచూ చెప్పే మాటలు. ఈ మాటలు వారికి మాత్రం వర్తించడం లేదు

విద్యుత శాఖ ప్రధాన కార్యాలయంలోని వరాండాలో వెలుగుతున్న లైట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత వృథాపై విద్యుత అధికారులు, ఉద్యోగుల తీరు

పట్టపగలైనా లైట్లు

వెలగాల్సిందే.. ఖాళీ కుర్చీలకు ఫ్యాన తిరగాల్సిందే!

అనంతపురంరూరల్‌: విద్యుత పొదుపు అందరి బాధ్య త. విద్యుతను ఆదా చేయాలి. భావితరాలకు వెలుగు అందించాలి. ఇవి విద్యుత అధికారులు వినియోగదారులకు తరచూ చెప్పే మాటలు. ఈ మాటలు వారికి మాత్రం వర్తించడం లేదు. విద్యుతను వృథా చేయకూడదని చెప్పే వారే ఆ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. పట్టపగలైనా ఆఫీ్‌సలో లైట్లు వెలగాల్సిందే. ఖాళీ కూర్చీలకు ఫ్యాన తిరగాల్సిందే. నగరంలోని జేఎనటీయూ రోడ్డు పక్కన ఉన్న విద్యుత ప్రధాన కార్యాల యంలో బుధవారం కనిపించిన ఈ చిత్రాలే అధికారుల విద్యుత పొదుపు చిత్తశుద్ధిని తెలుపుతా యి. బుధవారం నుంచే శాఖలో విద్యుత పొదుపు వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ ముందురోజే వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు ఇతరత్ర వాటిని ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. అంతలోనే క్షేత్రస్థాయిలోని అధికారులు, ఉద్యోగు లు, సిబ్బంది వాటిని మరచిపోయారో లేక నిర్లక్ష్యంగా వదిలేశారో..!

Updated Date - 2022-12-15T00:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising