ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జానకిరామయ్య కలనెరవే రింది’

ABN, First Publish Date - 2022-10-18T05:10:18+05:30

పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటుతో దివంగత ఆర్‌వీ జానకిరామయ్య కలనెరవేరిందని పలువురు వక్తలు పేర్కొ న్నారు.

జానకి రామయ్యకు నివాళులర్పిస్తున్న ఆర్‌జే రత్నాకర్‌ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టపర్తి, అక్టోబరు 17: పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటుతో దివంగత ఆర్‌వీ జానకిరామయ్య కలనెరవేరిందని పలువురు వక్తలు పేర్కొ న్నారు. ఆర్‌వీ జానకిరామయ్య వర్ధంతిని పుట్టపర్తిలో సోమవారం నిర్వహిం చారు. ఈసందర్బంగా ఆర్‌జే రత్నాకర్‌ కుటుంబ సభ్యులతో కలసి తన తండ్రికి ఘననివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఆయన జీవించిన కాలంలో జల్లా ఏర్పాటు చేయాలని కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల వద్ద తీవ్ర కృషి చేశారన్నారు. ఆనాటి ఆయన కృషే నేటి జిల్లా ఏర్పాటని కొనియాడారు. 


Updated Date - 2022-10-18T05:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising