ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జై హనుమాన..

ABN, First Publish Date - 2022-08-22T05:13:55+05:30

మకల్లులో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం వేకువజామున ఆంజనేయస్వామి ఉచ్చాయం, అనంతరం మడుగుతేరు లాగి బ్రహ్మరథోత్సవాలను ప్రారంభించారు.

జనసందోహం మధ్య స్వామివారి బ్రహ్మ రథోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేమకల్లులో వైభవంగా బ్రహ్మరథోత్సవం

బొమ్మనహాళ్‌, ఆగస్టు 21: నేమకల్లులో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం వేకువజామున ఆంజనేయస్వామి ఉచ్చాయం, అనంతరం మడుగుతేరు లాగి బ్రహ్మరథోత్సవాలను ప్రారంభించారు. స్వామివారికి వేకువజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, విష్ణుపారాయణం, అష్టోత్తరం నిర్వహించారు. అనంతరం ఉదయం మడుగు తేరును లాగి, సాయంత్రం 5 గంటలకు బ్రహ్మరథోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు తరలివచ్చారు.  గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ శివ బందోబస్తు నిర్వహించారు.  కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, సర్పంచ పరమేష్‌, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ బెళ్లి హనుమంతరెడ్డి, గాలి బసప్ప, మాజీ ధర్మకర్త శాంతయ్య పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-22T05:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising