ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగులు పట్టిన చిక్కీలపై విచారణ

ABN, First Publish Date - 2022-09-11T05:43:05+05:30

మండలం లోని బండూరు గ్రామం లో పురుగులు పట్టిన చి క్కీలను పంపిణీ చేశారని శనివారం ఆంధ్రజ్యోతిలో ‘పురుగులు పట్టిన చిక్కీలు, చిన్నా రులకు అస్వస్థత’ అనే శీర్షికన కథనం ప్రచురితం అయిన విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బొమ్మనహాళ్‌, సెప్టెం బరు 10 : మండలం లోని బండూరు గ్రామం లో పురుగులు పట్టిన చి క్కీలను పంపిణీ చేశారని శనివారం ఆంధ్రజ్యోతిలో ‘పురుగులు పట్టిన చిక్కీలు, చిన్నా రులకు అస్వస్థత’ అనే శీర్షికన కథనం ప్రచురితం అయిన విషయం విదితమే. దీంతో కణేకల్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో యల్లమ్మ ఆధ్వర్యంలో సూపర్‌వైజర్లు విచారణ చేపట్టారు. సెప్టెంబరు నెలకు సంబంధించిన చిక్కీలు ఇంకా గర్భిణు లకు, బాలింతలకు పంపిణీ చేయలేదని, ఆగస్టు నెల మొదటి వారంలో పంపిణీ చేసిన వాటిని ఉపయోగించకుండా అంగన్‌వాడీ నిర్వాహకురాలు పద్మావతి నిల్వ వుంచుకుని వారి పిల్లలకు ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. సెప్టెంబరు నెలకు సంబం ధించిన చిక్కీల స్టాకు ఇంతవరకు అంగన్‌వాడీలకు చేరలేదన్నారు. దీంతో అంగన్‌ వాడీ కార్యకర్త వనజాక్షి గురువారం ఎలాంటి చిక్కీలు పంపిణీ చేయలేదని తెలి పారు. గర్భిణులు, బాలింతలు సమయానికి తినకుండా ఇళ్లల్లో నిల్వ వుంచుకుని పిల్లలకు ఇస్తున్నారని అలా చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.


Updated Date - 2022-09-11T05:43:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising