ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేటెంట్‌లతో జేఎనటీయూకి అంతర్జాతీయ గుర్తింపు : వీసీ

ABN, First Publish Date - 2022-09-24T05:12:04+05:30

నూతన అంశాలపై పరిశోధన చేసి, వాటి పేటెంట్‌లను దక్కించుకుంటున్న జేఎనటీయూకి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని వీసీ రంగజనార్దన తెలిపారు.

ప్రొఫెసర్‌ క్రిష్ణయ్యను అభినందిస్తున్న వీసీ రంగజనార్దన, రిజిసా్ట్రర్‌ శశిధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం సెంట్రల్‌, సెప్టెంబరు 23: నూతన అంశాలపై పరిశోధన చేసి, వాటి పేటెంట్‌లను దక్కించుకుంటున్న జేఎనటీయూకి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని వీసీ రంగజనార్దన తెలిపారు. రహదారుల నిర్మాణంలో వినియోగించే తారు చిక్కదనాన్ని గుర్తించే పరికరాన్ని కనుగొన్నందుకు పేటెంట్‌ పొందిన మాజీ రిజిస్ర్టార్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ క్రిష్ణయ్యను శుక్రవారం వీసీ సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్‌ క్రిష్ణయ్య పొందిన పేటెంట్‌లు వర్సిటీకి, ఇంజనీరింగ్‌ కళాశాలకు గర్వకారమణమన్నారు. వర్సిటీ పరిధిలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు, ప్రొఫెసర్‌లు నూతన పద్ధతుల్లో  సమాజ అవసరాలను తీర్చేవిధంగా పరిశోధనలు చేసి భారత ప్రభుత్వంచే పేటెంట్‌లను పొందాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ విజయకుమార్‌, రిజిస్ర్టార్‌ శశిధర్‌, డైరక్టర్‌లు శోభాబిందు, సుబ్బారెడ్డి, కోఆర్డినేటర్‌ భువనవిజయ, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ భవాని తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-09-24T05:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising