ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి గాయాలు

ABN, First Publish Date - 2022-01-21T06:24:31+05:30

మండల కేంద్రమైన తనకల్లులోని బీసీ బాలికల వసతి గృహంలో మండలంలోని బుడ్డయ్య కోటకు చెందిన దీపిక తనకల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో 7వ తరగతి చదువు తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనకల్లు, జనవరి 20: మండల కేంద్రమైన తనకల్లులోని బీసీ బాలికల వసతి గృహంలో మండలంలోని బుడ్డయ్య కోటకు చెందిన దీపిక తనకల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో 7వ తరగతి చదువు తోంది. బీసీ బాలికల వసతి గృహంలో ఉంటూ పాఠశాలకు సైకిల్‌పై వెళ్లి, వస్తూ ఉండే ది. గురువారం ఉదయం సైకిల్‌పై వసతి గృహం నుండి పాఠశాలకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న చిన్నరా మన్నపల్లికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొ నడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యా ర్థినికి గాయాలు కాగా 108 వాహనంలో తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథ మ చికిత్సను నిర్వహించిన తనకల్లు వైద్యులు మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హాస్టల్‌ మ్యాట్రిన్‌ ఆసుపత్రికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2022-01-21T06:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising