ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీకి చేటు చేస్తే ఉపేక్షించం : పల్లె

ABN, First Publish Date - 2022-05-25T06:27:06+05:30

తెలుగుదేశం పార్టీకీ చెడ్డపేరు తీసుకొచ్చేవారిని ఉపేక్షించేది లేదని, వారు తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి సూచించారు.

కప్పలబండలో గ్రామస్థులతో మాట్లాడుతున్న పల్లె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టపర్తి రూరల్‌, మే 24 :  తెలుగుదేశం పార్టీకీ చెడ్డపేరు తీసుకొచ్చేవారిని ఉపేక్షించేది లేదని, వారు తీరు మార్చుకోవాలని  మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి సూచించారు.  మంగళవారం ఆయన పెడపల్లి, ఇరగరాజుపల్లిలలో జరుగుతున్న మారెమ్మ, గంగమ్మ జాతరల్లో పాల్గొన్నారు. అనంతరం కప్పలబండ, పెద్దకమ్మవారిపల్లె తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు.  తాను ఓ పద్ధతి ప్రకారం వెళ్లేవాడనని, దీనిని కొందరు అలుసుగా తీసుకొని చేతగాని వాడిగా భావిస్తే వారి భరతం పడతానని పరోక్షంగా టీడీపీ బహిస్కృత నేతలను హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్నారు. ఆయన వెంట పార్టీ కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, మాజీ వైస్‌ఎంపీపీ బొమ్మయ్య, మురళి, మండల నాయకులు, జిల్లా కార్యవర్గసభ్యులు, పార్టీ అనుబంద సంఘాల సభ్యులు ఉన్నారు. 


Updated Date - 2022-05-25T06:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising