ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగి

ABN, First Publish Date - 2022-05-17T06:43:05+05:30

సాధారణంగా రాజకీయ పార్టీల కార్యక్ర మంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనరాదు.

కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరవకొండ, మే 16: సాధారణంగా రాజకీయ పార్టీల కార్యక్ర మంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనరాదు. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి వజ్రకరూరు మండలంలోని గడేహోతూరులో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శంకర్‌. ఉరవకొండలో సీవీవీ నగర్‌ సీసీ రోడ్డు నిర్మాణం భూమి పూజలో రాజకీయ పార్టీ నాయకులతో కలసి సోమవారం పాల్గొనడం విశేషం.


Updated Date - 2022-05-17T06:43:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising