ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరంట్ల మాధవ్‌ వస్తున్నాడని..!

ABN, First Publish Date - 2022-08-14T06:07:54+05:30

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు మొదలు పెట్టారు.

పోలీసుల అదుపులో లక్ష్మీనరసింహ(టీఎనఎస్‌ఎఫ్‌),
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, ఆగస్టు 13: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో  పోలీసులు ముందస్తు చర్యలు మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. కొందరికి నోటీసులు ఇచ్చారు. న్యూడ్‌ వీడియో వివాదం తరువాత తొలిసారిగా మాధవ్‌ అనంతపురం నగరానికి వస్తున్నారు. దీంతో త్రీ టౌన పోలీసులు తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్పను అరెస్టు చేశారు. టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకుడు లక్ష్మీనరసింహను వనటౌన పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాధవ్‌ పర్యటనను అడ్డుకోకూడదని టీడీపీ నాయకులకు నోటీసులు అందజేశారు. నాలుగో పట్టణ పోలీసులు చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకా్‌షనాయుడుకు, టూటౌన పోలీసులు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణకు నోటీసులు అందజేశారు. 




Updated Date - 2022-08-14T06:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising